Sai Baba Chalisa Telugu – శ్రీసాయి చాలీసా

Sai Baba Chalisa Telugu

श्रीसाई चालीसा  శ్రీసాయి చాలీసా   షిరిడీవాస సాయిప్రభో జగతికి  మూలం నీవే ప్రభో దత్తదిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం త్రిమూర్తి రూపా ఓ సాయీ కరుణించి కాపాడోయి దర్శన మియ్యగరావయ్య ముక్తికి మార్గం చూపుమయా   కఫిని వస్త్రము ధరియించి భుజమునకు జోలీ తగిలించి నింబ వృక్షము ఛాయలలో ఫకీరు వేషపుధారణలో కలియుగమందున వెలసితివి త్యాగం సహనం నేర్పితివి షిరిడీ గ్రామం నీ నివాస భక్తుల మదిలో నీ రూపం చాంద్ పాటిల్ ను కలుసుకుని … Read more